పార్వతీపురం: వ్యాధి నిరోధక టీకాలతో ప్రాణాంతక రక్షణ

63చూసినవారు
పార్వతీపురం: వ్యాధి నిరోధక టీకాలతో ప్రాణాంతక రక్షణ
నిర్ణీత గడువులోగా పిల్లలకు టీకాలు వేయాలని వైద్యారోగ్య శాఖ పార్వతీపురం మన్యం జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు సూచించారు. ఈ మేరకు కొమరాడ మండలంలోని చంద్రంపేట గ్రామంలో టీకా కార్యక్రమాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. టీకా కార్డులు, ఆర్సిహెచ్ రికార్డులు పరిశీలించి ఎంత మంది పిల్లలు, గర్భిణీలకు వైద్య సిబ్బంది టీకాలు వేశారు,

సంబంధిత పోస్ట్