పార్వతీపురం: 104 ఉద్యోగుల సమస్యలపై సమావేశం

57చూసినవారు
పార్వతీపురం: 104 ఉద్యోగుల సమస్యలపై సమావేశం
పార్వతీపురంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం 104 ఉద్యోగుల సమస్యలపై సమావేశాన్నినిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఎం.మన్మధరావు మాట్లాడుతూ.. అరబిందో యాజమాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. భవ్య సంస్థలో ఉద్యోగులకు ప్రతి నెలా వేతనాలు సకాలంలో ఇవ్వాలని కోరారు. 104 జిల్లా అధ్యక్షుడు డి.ఆనందరావు, 104 ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్