పార్వతీపురం: యువతకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే బోనెల

79చూసినవారు
పార్వతీపురం నియోజకవర్గంలో మంచి ప్రతిభ గల నిరుద్యోగ యువతీ, యువకులు ఉన్నారని, వారందరికీ వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆయా సంస్థల అధినేతలను కోరారు. శుక్రవారం స్థానిక భాస్కర్ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ పార్వతీపురం మన్యం జిల్లా వారి ఆధ్వర్యంలో వివిధ కంపెనీల వారు జాబ్ మేళా నిర్వహించారు. యువత కూడా ఈ ఉద్యోగాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్