పార్వతీపురం: ఎమ్మార్వో పై ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణ

82చూసినవారు
పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర స్థానిక తాసిల్దార్ జయలక్ష్మి పై తీవ్ర ఆరోపణ చేశారు. వీరి మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో శనివారం ఎమ్మెల్యే మాట్లాడుతు రైతుల నుంచి ఆమె తీసుకున్న రూ. 2లక్షలు తిరిగి ఇవ్వాలన్నారు. వైసీపీ నాయకుల కోసం ఆమె పనిచేస్తుందని విమర్శించారు. ఓ వ్యక్తి కి ఆమె ఆఫీస్ లోకి వస్తే పసుపు కండువా తీసి లోపలికి రావాలని అనడం ఎంత అన్యాయం అన్నారు.

సంబంధిత పోస్ట్