పార్వతీపురం: తల్లికి వందనం పథకంతో ప్రజల్లో ఆనందం

66చూసినవారు
పార్వతీపురం: తల్లికి వందనం పథకంతో ప్రజల్లో ఆనందం
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం పథకం అమలు చేయడంతో సమాజంలో అన్ని వర్గాల ప్రజల్లోనూ ఆనందం వ్యక్తం అవుతుందని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు అన్ని హామీలను అమలు చేస్తున్న సీఎం చంద్రబాబునాయుడు నాయకత్వం పట్ల ప్రజల్లో ఆదరాభిమానాలు మరింత పెరిగాయని శుక్రవారం పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్