పార్వతీపురం: గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం

65చూసినవారు
పార్వతీపురం: గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం
జిల్లాలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు జరిపిన పిదప వివరాలు వెల్లడించడం చట్టరీత్యా నేరమని మన్యం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఎస్. భాస్కర రావు తెలిపారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టం అమలుపై జిల్లా స్థాయి సలహా మండలి సమావేశం డీఎంహెచ్ఓ అధ్యక్షతన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం జరిగింది. స్కానింగ్ సెంటర్లపై, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోని రద్దు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్