రెస్టారెంట్లు, హోటళ్లపై నిఘాపెట్టాలని, నాణ్యతకు పై చర్యలు చేసుకోవాలని బుధవారం మన్యం జిల్లా సీపీఎం బృందం డిమాండ్ చేశాయి. ఈనేపథ్యంలో ఈనెల 2, 3 , 4తేదీలలో పార్వతీపురం పట్టణంలో వివిధ రెస్టారెంట్లు, హోటల్లను సీపీఐ బృందం పరిశీలించింది. హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు కాసులకు కక్కుర్తిపడి పరిశుభ్రత పాటించకుండా ప్రజలకు విక్రయిస్తున్నట్లు తమదృష్టికి వచ్చిందన్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.