పార్వతీపురం: ఈనెల 11, 12తేదీల్లో సంక్రాంతి సంబరాలు

55చూసినవారు
పార్వతీపురం: ఈనెల 11, 12తేదీల్లో సంక్రాంతి సంబరాలు
మన్యం జిల్లాలో సంక్రాంతి సంబరాలను ఈనెల 11, 12తేదీల్లో పార్వతీపురంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. సంక్రాంతి సంబరాలు నిర్వహణ పట్ల శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి సంబరాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరుగుతోందని ఆయన చెప్పారు. ప్రజలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్