పార్వతీపురం: ఆసుపత్రుల స్థాయిని పెంచాలి: సీపీఎం

80చూసినవారు
పార్వతీపురం: ఆసుపత్రుల స్థాయిని పెంచాలి: సీపీఎం
పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ సీపీఎం నాయకులు బుధవారం డీఎంహెచ్‌ఎస్ భాస్కరరావును కలిశారు. జిల్లాలో పెరుగుతున్న వ్యాధులను దృష్టిలో పెట్టుకొని ఆసుపత్రుల స్థాయిని పెంచాలని జిల్లా కార్యదర్శి గంగునాయుడు కోరారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్