పచ్చదనముతో పర్యావరణానికి రక్ష

66చూసినవారు
పచ్చదనముతో పర్యావరణానికి రక్ష
పచ్చదనం సంతరించుకుంటే పర్యావరణానికి రక్షణ కలుగుతుందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా వైకేయం కాలనీలో తెదేపా, జనసేన, భాజపా నాయకులు అభిమానులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఆ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే విజయ్ చంద్ర మొక్కలు నాటారు. కాలుష్యం పెరిగిపోతున్న నేటి రోజుల్లో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షణ చేయాలని కోరారు పచ్చదనముతోనే కాలుష్యానికి చెక్ పెట్టవచ్చని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్