రామభద్రపురం: బీసీ కార్పోరేషన్ రుణాల మంజూరులో అర్హులకు అన్యాయం

52చూసినవారు
రామభద్రపురం: బీసీ కార్పోరేషన్ రుణాల మంజూరులో అర్హులకు అన్యాయం
రామభద్రపురం: బీసీ కార్పోరేషన్ రుణాల మంజూరులో అర్హులకు అన్యాయం జరుగుతుందని ఎంపిపి చొక్కాపు లక్ష్మణరావు ఆరోపించారు. మండల కేంద్రంలో శనివారం ఆయన మాట్లాడుతూ. స్థానిక ఎమ్మెల్యే సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత ఇచ్చి, అనర్హులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా నిబంధనల ప్రకారం అధికారులు, సంబంధిత బ్యాంకులు లబ్ధిదారులను గుర్తించి పారదర్శకంగా రుణాలు మంజూరు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్