మన్యం జిల్లా ప్రోజక్టులకు నిధులు విడుదల చెయ్యాండి

77చూసినవారు
మన్యం జిల్లా ప్రోజక్టులకు నిధులు విడుదల చెయ్యాండి
పార్వతీపురం మన్యం జిల్లాలో రిజర్వాయర్ల ఆధునికరణకు నిధులు కేటాయించాలని మంత్రి రామానాయుడుని మహిళ సంక్షేమ శాఖ గిరిజన సంక్షేమ పథకాల శాఖ మంత్రి సంధ్యారాణి కోరారు. విజయవాడలో మంత్రి రామానాయుడు ను ఆదివారం కలిశామని సంధ్యారాణి స్థానిక విలేకరులకు ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జైకా నిధులను దారి మళ్లించారని నిధులు మళ్లించడంతో పనులు గుత్తేదారులు నిలిపివేశారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్