సాలూరు: పీఎండీఎస్ నవధాన్యాలు కిట్స్ పంపిణీ

83చూసినవారు
సాలూరు: పీఎండీఎస్ నవధాన్యాలు కిట్స్ పంపిణీ
పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం పనసభద్ర రైతు సేవా కేంద్రంలో సోమవారం యూనిట్చాఇన్ చార్జ్ ఉర్లక నాగార్జున ఆధ్వర్యంలో పీఎండీఎస్ నవధాన్యాలు కిట్స్ రైతులకు పంపిణీ చేశారు. ఖరీఫ్ లో వరి పంట వేసే ముందు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో 20 నుండి 30రకాలు నవధాన్యాలు వేసుకుని కలియ దున్నీతే ఖర్చులు తగ్గి, నేల సారం పెరిగి, అధిక దిగుబడులు సాధించవచ్చాన్నారు.

సంబంధిత పోస్ట్