రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణమని ఆలిండియా ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్. లక్ష్మయ్య చెప్పారు. శనివారం సాలూరు లారీ యజమానుల సంఘం జిల్లా అధ్యక్షులు గొర్లి మధుసూదనరావు అధ్యక్షతన నిర్వహించరు. అనేక ఏళ్లుగా మోటార్ కార్మికుల సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో సాలూరు రెండో స్థానంలో ఉందన్నారు.