సాలూరు: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

57చూసినవారు
సాలూరు: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
సాలూరు నుంచి ఒరిస్సా అక్రమంగా తరలిస్తున్న రేషన్ (పిడిఎఫ్) బియ్యాన్ని సివిల్ సప్లై డి టి రంగారావు పట్టుకొని సీజ్ చేశారు. గురువారం సోములు అనే వ్యక్తి సాలూరు నుంచి ఆటోలో నాలుగు క్వింటాల 80 కేజీలు ( 12 బస్తాలు )రేషన్ బియ్యాన్ని ఆటోలో ఒరిస్సా తరలిస్తుండగా పట్టుకొని సీజ్ చేశామని సివిల్ సప్లై డి టి తెలిపారు. ఆటోను సీజ్ చేసి సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్