సాలూరు: గిరిజన సమస్యలు పరిష్కరించాలి

81చూసినవారు
సాలూరు: గిరిజన సమస్యలు పరిష్కరించాలి
గిరిజన సమస్యలు తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ టీ సి ఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ పి భగవాన్ డిమాండ్ చేశారు. సోమవారం పాచిపెంట మండలంలో గిరిజన నాయకులతో సమావేశమై ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారి డిమాండ్లను వెల్లడించారు. రద్దు చేసిన జీవో నెంబర్ 3 కి సమానంగా కొత్త చట్టం తీసుకురావాలని దాంతో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్