పంచాయతీలలో పారిశుధ్య డ్రైవ్

78చూసినవారు
పంచాయతీలలో పారిశుధ్య డ్రైవ్
పంచాయతీలలో పారిశుధ్య డ్రైవ్ తిరిగి ప్రారంభం అయింది. పార్వతీపురం మన్యం జిల్లాలో పారిశుధ్య డ్రైవ్ చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాల మేరకు సోమవారం రెండవ విడత డ్రైవ్ ప్రారంభించినట్లు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ తెలిపారు. వివిధ మండలాల్లో వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు.

సంబంధిత పోస్ట్