పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిగా సేదు మాధవన్

59చూసినవారు
పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిగా సేదు మాధవన్
పార్వతీపురం నూతన ఐటిడిఎ పిఓ గా సేదు మాధవన్ నియామకం అయినట్లు ఆదివారం ఉత్తర్వుల అందినట్లు పార్వతీపురం మన్యం జిల్లా అధికారులు తెలిపారు. సి. విష్టు చరణ్ నంద్యాల జాయింట్ కలెక్టర్ గా బదిలీపై వెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్