సీతంపేట: ఆసుపత్రిలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం

72చూసినవారు
సీతంపేట: ఆసుపత్రిలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం
సీతంపేట ఏరియా ఆసుపత్రిలో శనివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది . రక్తదానం చేయడం వల్ల ఆ రక్తం ఇతరుల ప్రాణాలను కాపాడుతుందని, ఇది ఓ గొప్ప సామాజిక బాధ్యత అని, రక్తదాతల్ని అందరూ గౌరవించాలని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్