సీతానగరం: సన్నబియ్యం కావు.. పురుగులు పట్టిన బియ్యం

1చూసినవారు
సీతానగరం: సన్నబియ్యం కావు.. పురుగులు పట్టిన బియ్యం
సీతానగరం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకానికి ప్రభుత్వం సన్న బియ్యం పేరుతో నాసిరం బియ్యం పంపిణీ చేస్తుందని సిపిఎం నాయకులు అన్నారు. ఈ బస్తాల్లో బియ్యం కన్నా సుంకు పురుగులు, తెల్ల పురుగులే ఎక్కువ కనిపిస్తున్నాయన్నారు. శుక్రవారం మన్యం జిల్లా సీతానగరం జడ్పీ హైస్కూల్‌లో సిపిఎం బృందం మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేసిన బియ్యాన్ని పరిశీలించింది.

సంబంధిత పోస్ట్