చెరువుని తలపిస్తున్న మార్కెట్‌ రోడ్డు

50చూసినవారు
చెరువుని తలపిస్తున్న మార్కెట్‌ రోడ్డు
వర్షం పడితే చాలు మన్యం జిల్లా సీతానగరం గ్రామ మార్కెట్‌ రోడ్డు చెరువును తలపిస్తుంది. దీంతో వ్యాపారులు, ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతు న్నారు. ఈరోడ్డుపై నీరు నిల్వ ఉండడంతో ఎక్కడికక్కడ గోతులు ఏర్పడి ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యపై గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికైనా కొత్త ఎమ్మెల్యే ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్