డోకిశీల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు పడుతున్న తీవ్ర ఇబ్బందులు

11చూసినవారు
డోకిశీల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు పడుతున్న తీవ్ర ఇబ్బందులు
విద్యార్థుల సంక్షేమంపై బాధ్యతా రహితంగా ఉన్న వార్డెన్ ను సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. రవి కుమార్ అన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వసతి గృహాన్ని సందర్శించడం జరిగిందన్నారు. మెనూ ప్రకారంగా భోజనం పెట్టడం లేదని, ఆదివారం మెనూలో బిర్యానీ మరియు చికెన్ ఉంటే, అన్నం మరియు చికెన్ పెట్టారని తెలియజేశారు. చికెన్ లో మిల్లి మేకర్లు కలిపి విద్యార్థులకు పెట్టడంపై ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్