సీతానగరం మండలంలోని లచ్చయ్యపేట వద్దగల ఎన్ సి ఎస్ చక్కెర కర్మాగారం ఆవరణలో పవర్ ప్లాంట్ వద్ద గతనెల 31న దొంగతనం జరిగి పవర్ ప్లాంట్ వద్ద ట్రాన్స్ఫార్మర్లలో రాగివైరును ఆయిల్ ను దొంగలించినట్లు కర్మగార హెచ్ ఆర్ ఇంచార్జ్ ఎన్. సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్ చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. కర్మాగారానికి చెందిన ఈప్రాంతంలో మే నెలలో ఒకసారి సందర్శించామని తెలిపారు.