పాములేరు వాగులో ఇద్దరు గల్లంతు

77చూసినవారు
పాములేరు వాగులో ఇద్దరు గల్లంతు
మన్యం జిల్లా మారేడుమిల్లి మండలం వాలమూరు వద్ద పాములేరు వాగులో ఇద్దరు యువకులు శనివారం గల్లంతయ్యారు. విజయవాడకు చెందిన కటకం రవితేజ (30), సాధిష్ (23) వాగులో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న మారేడుమిల్లి సీఐ గోపాలకృష్ణ నేతృత్వంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్