రాజకీయాలకు అతీతంగా పట్టణ అభివృద్ధి చేసుకోవాలి

76చూసినవారు
రాజకీయలకు అతీతంగా పనిచేసి పట్టణ అభివృద్ధి కి తొర్పాటు ను అందిద్దామని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పిలుపునిచ్చారు. పార్వతీపురం మునిసిపల్ సర్వసభ్య సమావేశం లో శుక్రవారం అయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో పట్టణ ప్రజలు ఎంతో నమ్మకముతో ఓట్లు వేసి మంచి మెజార్టీ ఇచ్చారు. వారి ఆశలు ఆకాంక్షలు తీర్చేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపి రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు.
Job Suitcase

Jobs near you