వి. డి. వి. కెల కార్యకలాపాలు పెరగాలి

67చూసినవారు
వి. డి. వి. కెల కార్యకలాపాలు పెరగాలి
వన్ దన్ వికాస్ కేంద్రాల కార్యకలాపాలు పెరగాలని మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో జీవనోపాదుల కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. వన్ దన్ వికాస్ కేంద్రాలు (వి. డి. వి. కె) జిల్లాలో లభ్యం అవుతున్న అన్ని పంటలు కొనుగోలుతో పాటు పాడిపశువుల నిర్వహణ, దర్జీ పనులు చేపట్టవచ్చని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్