సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి- డిఎంఓ

60చూసినవారు
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి- డిఎంఓ
పార్వతీపురం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి డా టి. జగన్మోహన్ రావు అన్నారు. డోకిశీల పిహెచ్సి మరియు గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ల్యాబ్ రికార్డులను తనిఖీ చేసి జ్వరాల నమోదు వివరాలు పరిశీలించారు. హాస్టల్ విద్యార్థుల్లో ఎవరికైనా జ్వరాలున్నాయా అని అడిగి తెలుసుకొని సిక్ రూమ్ ను తనిఖీ చేసి, సిక్ రిజిస్టర్ పక్కాగా నిర్వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్