ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని వెంకటగిరి ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హేండ్‌లూమ్ టెక్నాలజీ 3 ఏళ్ల డిప్లమో కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ ఓఎస్‌డి ఎస్. గిరిధరరావు బుధవారం ఒక ప్రకటలో తెలిపారు. మరిన్ని వివరాలు కొరకు ఫోన్ నెంబర్లు 08625-295003, 9399936872, 9866169908, 9010243054కు సంప్రదించవచ్చునని సూచించారు.