ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ అధికారులు పర్యటన

71చూసినవారు
ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ అధికారులు పర్యటన
ఇద్దరు ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) కు చెందిన అధికారులు తమ మిడ్‌ కెరీర్‌ ట్రైనింగ్‌ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మన్యం జిల్లాలోని పార్వతీపురం మండలం గుడారివలస గ్రామంలో పర్యటించారు. కొలంబోలోని భారత డిప్యూటీ హైకమిషనర్ సత్యంజల్ పాండే, 2008 బ్యాచ్‌కు చెందిన ఎం ఇ ఎ డైరెక్టర్ వి ఎస్ డి ఎల్ సురేంద్ర పార్వతీపురం చేరుకున్నారు. వీడీవీకేల లబ్ధిదారులు, అభిలాష లైబ్రరీల వినియోగదారులతో వారు సంభాషించారు.

సంబంధిత పోస్ట్