అందరి సహకారంతో పురపాలక అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే

84చూసినవారు
అందరి సహకారంతో పురపాలక అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే
అందరి సహకారంతో పార్వతీపురం మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. సోమవారం మున్సిపల్ చైర్పర్సన్ గౌరీశ్వరి అధ్యక్షతన జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే విజయేంద్ర హాజరయ్యారు. గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని అలాగే సిసి రోడ్లు, కాలువ నిర్మాణం నిలిచిపోయాయని అన్నారు‌.

సంబంధిత పోస్ట్