వాల్తేరులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

50చూసినవారు
వాల్తేరులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
సంతకవిటి మండలం వాల్తేరు గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు దిండి సన్యాసిరావు, యరగడ అప్పారావు, కారు రాజారావు, రాము, బోనేల గణేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్