బొబ్బిలి శ్రీ వేణు గోపాల స్వామి వారి భక్తులు ఆలయ సందర్శనలో పోటెత్తారు. పట్టణానికి చెందిన భక్తులు ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కొందరు లక్ష్మి దేవి పూజలు నిర్వహించరు. శ్రీ ఆంజనేయ స్వామి జన్మదిన సందర్బంగా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు శనివారం నాడు భక్తులతో శ్రీ ఆంజనేయస్వామి ఆలయం పోటెత్తి కిటకిట లాడింది.