జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఇరువురి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ విజయనగరం పార్లమెంటరీ జిల్లా కార్యవర్గ సభ్యులు మిత్తిరెడ్డి మధుసూదన రావు తన స్వగ్రామం సారధి వార్డులో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మరియు జూనియర్ కళాశాల మహిళా విద్యార్ధులతో కలసి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది,