సిరిపురంలో పేరుకుపోయిన చెత్త

78చూసినవారు
సంతకవిటి మండలం సిరిపురం గ్రామంలో చెత్త పేరుకుపోయింది. ఆదివారం చెత్తలో కుక్కలు వీరంగం సృష్టిస్తున్నాయి. అయితే పొందూరు నుండి సంతకవిటికి వెళ్లే ప్రధాన రహదారి కావడంతో కుళ్ళిన చెత్త దుర్వాసనలు వెదజల్లుతున్నాయి. కనీసం పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో వాహనదారులు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి చెత్తను తొలగించాలని పాదచారులు కోరుతున్నారు

సంబంధిత పోస్ట్