జూలై 18 నుంచి ఆగస్టు 2 వరకు ఇంటింటా సర్వే

75చూసినవారు
జూలై 18 నుంచి ఆగస్టు 2 వరకు ఇంటింటా సర్వే
జిల్లాలో కుష్టువ్యాధిని పూర్తిగా నిర్మూలించాల‌ని క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ ఆదేశించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ, జిల్లాలో వ్యాధి వ్యాప్తికి కార‌ణాల‌ను గుర్తించి, వాటిని నివారించాల‌ని సూచించారు. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూల‌నా కార్య‌క్ర‌మంలో భాగంగా, ఈనెల 18 నుంచి ఆగ‌స్టు 2 వ‌ర‌కు జిల్లాలో ఇంటింటి స‌ర్వే చేప‌ట్ట‌నున్నారు. జిల్లాలో కుష్టువ్యాధి వ్యాప్తి చెంద‌డానికి వీల్లేద‌ని స్ప‌ష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్