కొండ్రు మురళి మోహన్ ను సన్మానించిన విశ్వబ్రాహ్మణ సభ్యులు

66చూసినవారు
కొండ్రు మురళి మోహన్ ను సన్మానించిన విశ్వబ్రాహ్మణ సభ్యులు
టీడీపీ హయాంలో విశ్వ బ్రహ్మునులకు సముచిత స్థానం కల్పించినట్లు రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. ఆదివారం రాజాం నటరాజ కళ్యాణ మండపంలో విశ్వబ్రాహ్మణ సొసైటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ను ఘనంగా సత్కరించారు. రాష్ట్ర విశ్వబ్రాహ్మణ బిసీ సాధికారిక కమిటీ సభ్యులు ముగడ శ్రీనివాసరావు అద్యక్షతన రాష్ట్ర నాయకులు, తెదేపా నాయకులు గజమాలతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్