రాజాంలో మండల సర్వసభ సమావేశం

84చూసినవారు
రాజాంలో మండల సర్వసభ సమావేశం
రాజాం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఎల్. సులోచన అధ్యక్షతన మంగళవారం సర్వసభ సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతులు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, తదితర అంశాలపై ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సర్వసభ సమావేశంలో ఎంపీడీవో కార్యాలయంలో జెడ్పిటిసి బండి. నరసింహులు, ఎంపీడీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ కృష్ణoరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్