రాజాంలో నూతన బస్సు ప్రారంభించిన ఎమ్మెల్యే

80చూసినవారు
రాజాంలో నూతన బస్సు ప్రారంభించిన ఎమ్మెల్యే
ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని ఎమ్మెల్యే కోండ్రు మురళి మోహన్ పేర్కోన్నారు. ఈ మేరకు శుక్రవారం రాజాంలో రాజాం నుండి బలిజిపేటకు వెళ్లే నూతన బస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోండ్రు మాట్లాడుతూ.. త్వరలో కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించనుందన్నారు. దీని కోసం మహిళలు ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా బస్సుల సంఖ్యను ప్రభుత్వం పెంచుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్