వంగరలో యోగేంద్ర ర్యాలీ చేపట్టిన అధికారులు

58చూసినవారు
వంగరలో యోగేంద్ర ర్యాలీ చేపట్టిన అధికారులు
వంగర మండలంలో యోగేంద్ర ర్యాలీని సోమవారం నిర్వహించారు. ప్రతిరోజు యోగ చేయడం వల్ల ఆరోగ్యకరమైన జీవితం అవలంబించుకోవచ్చని, ఒత్తిడిని అధికమించ వచ్చని అధికారులు తెలిపారు. అరసాడ కొప్పురవలస, ఎంసీతారాంపురం, వంగర, రాజుల గుమ్మడ గ్రామాల్లో ఉన్న ప్రజలకు యోగ చేయడం వల్ల కలిగే లాభాలు ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఆరోగ్య, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్