వంగర మండలం ఎం సీతారాంపురం 11కె పీటర్ లైన్ మరమ్మతులలో భాగముగా శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటలు వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ సాంబశివరావు తెలిపారు. శివ్వం, ఎమ్మెస్సార్ పురం, మద్ది వలస, కొట్టేశా , లక్ష్యం పేట, కొప్పురా, కే సి ఆర్ పల్లి, బంగారు వలస , కొప్పురవలసంగి , రుషింగి, తలగాము, చిన్న రాజుల గుమ్మడ, రాజుల గుమ్మడ , వివిఆర్పేట, జేకే గుమ్మడ, గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.