అరసాడలో కురిసిన వర్షం

80చూసినవారు
అరసాడలో కురిసిన వర్షం
వంగర మండలం అరసాడ గ్రామంలో ఉదయం నుంచి ఎండ దంచి కొట్టింది. సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు ఒక్కసారిగా మబ్బులు కమ్ముకుని ఈదురుగాలు వీచాయి. ఆ తర్వాత గంట పాటు వర్షం కురిసిందని స్థానికులు వివరించారు. దీంతో అరసాడలోని ప్రజలకు ఎండ వేడిమి నుంచి కాస్త ఉపశమనం లభించినట్టైంది.

సంబంధిత పోస్ట్