రాజాం: కూటమి ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలకు మహర్దశ

52చూసినవారు
రాజాం: కూటమి ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలకు మహర్దశ
మాజీ మంత్రి, రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఆదివారం మొగిలివలస సమీపంలో గల బిళ్ళని గ్రామ పంచాయితీ పరిధిలో తారు రోడ్డుకు శంకుస్థాపన చేసారు. రహదారికి కూటమి ప్రభుత్వం వచ్చిన అనతికాలంలోనే ఒక కోటి 90 లక్షలతో రాజాం నుండి ఇజ్జిపేటకు తారు రోడ్డు మంజూరు చెయ్యడం పట్ల ఎమ్మెల్యేకి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో పంచాయతీలన్నీ నిధుల లేమితో అల్లాడాయన్నారు.

సంబంధిత పోస్ట్