రాజాం: దళితవాడలను అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే కోండ్రు

72చూసినవారు
రాజాం: దళితవాడలను అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే కోండ్రు
సంతకవిటి మండలం మంతిన గ్రామంలో ఎస్సి కాలనీ రహదారి అద్వానంగా తయారైంది. చినుకు పడితేచాలు విద్యార్థులు, దళితులు నరకయాతన పడుతున్నారు. అయితే బుధవారం రాజాంలో ఎమ్మెల్యే కోండ్రు మురళిమోహన్ ద్రుష్టికి మండల టీడీపీ నాయకులు మన్నేన రమేష్, దివనాపు సన్యాసిరావు, ఎన్. రామారావు తీసుకువెళ్లారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే కోండ్రు స్పందించి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్