నలుగురు గంజాయిరాయుళ్ల నుండి 1. 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసికున్నట్లు రాజాం రూరల్ సీఐ హెచ్. ఉపేంద్ర రావు తెలిపారు. ఈ మేరకు శనివారం గంజాయిరాయుళ్లు బొద్దాన దుర్గాప్రసాద్, పళ్లా తాతాజీ, బీరం వీరబాబు, మండపల్లి సంతోష్ కుమార్ లనుకుమార్లను ఎస్ఐ నీలావతి అరెస్ట్ చేశారు. రేగిడి ఆమదాలవలస మండలం బాలకవివలస సమీప లే అవుట్ లోసమీపంలో అవుట్లో ఈ నలుగురు యువకులు చుట్టూ కూర్చుని ఖాళీ వాటర్ బాటిల్ సహాయంతో గంజాయి తాగుచుండగా పట్టుకున్నారు.