రాజాం: మహిళ కంటిలో కారం చల్లి.. పుస్తెలతాడు లాగేశాడు

69చూసినవారు
రాజాం: మహిళ కంటిలో కారం చల్లి.. పుస్తెలతాడు లాగేశాడు
రాజాం మండలం పొగిరిలో శనివారం జిడ్డు చిన్నమ్మడు కంటిలో కారం చల్లి 38గ్రాముల బంగారం దొంగలించారు. మహిళా తమ కళ్ళములో ఆవులకు మేత వేయుచుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమె కంటిలో కారం చల్లి బంగారు పుస్తెలను దొంగిలించి బైక్ పై వెళ్ళిపోయాడు. వెంటనే ఆమె గట్టిగా కేకలు వేయడంతో, తన భర్త దొంగ వెనుక వెంబడించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు రాజాం టౌన్ సీఐ అశోక్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్