రాజాం: గోవులను వదిలేస్తే గోశాలకు తరలిస్తాం

76చూసినవారు
రాజాం: గోవులను వదిలేస్తే గోశాలకు తరలిస్తాం
రోడ్లపై నిర్లక్ష్యంగా గోవులను వదిలేస్తే పోలీసులు, మున్సిపల్ సిబ్బంది వాటిని స్వాధీనం చేసుకుని గోశాలకు తరలిస్తారని రాజాం సీఐ అశోక్ కుమార్ బుధవారం హెచ్చరించారు. రోడ్లపై ఉన్న గోవులను యజమానులు రెండు రోజుల్లో తీసుకుపోవాలని సూచించారు. ఇవి ప్రమాదాలకు కారణం అవుతున్నాయి అని అలాగే తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని అన్నారు.

సంబంధిత పోస్ట్