రాజాం: కొమ్మినేని శ్రీనివాస్ బెయిల్ పై హర్షం

84చూసినవారు
రాజాం: కొమ్మినేని శ్రీనివాస్ బెయిల్ పై హర్షం
రాజం నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్ తలే రాజేష్ శనివారం మీడియాతో మాట్లాడారు. కొమ్మినేని శ్రీనివాస్‌ను తప్పుడు సెక్షన్లతో బనాయించి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టిందన్నారు. వెంటనే విడుదల చేయాలని ఆదేశించినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఇది కూటమి ప్రభుత్వానికి గట్టి చెంపపెట్టు అంటూ వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్