రాజాం: కొల్లను పరామర్శించిన ఎమ్మెల్యే కోండ్రు

52చూసినవారు
రాజాం: కొల్లను పరామర్శించిన ఎమ్మెల్యే కోండ్రు
తెదేపా సీనియర్ నాయకులు మాజీ తూర్పు కాపు కార్పోరేషన్ చైర్మన్ కొల్ల అప్పలనాయుడు అస్వస్థతకు గురికావడంతో రాజాంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ గురువారం పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్