రాజాం: పలు గ్రామాల్లో నవోదయం 2. 0 కార్యక్రమం

78చూసినవారు
రాజాం: పలు గ్రామాల్లో నవోదయం 2. 0 కార్యక్రమం
నవోదయం 2. 0 కార్యక్రమంలో భాగంగా రాజాం ప్రోహిబిషన్, ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ ఆర్. జైభీమ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో బుధవారం రేగిడి ఆమదాలవలస మండలం వెంకంపేట పంచాయతీ పరిధిలో మీసాల డోలపేట గ్రామంలో నాటు సారాయిపై రాజాం ఎక్సైజ్ సీఐ జి. మాన్యేల్ విస్తృత అవగాహన కల్పించారు. నాటు సారాయి వలన కలుగు అనారోగ్యలు గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఎల్. మహేశ్వరరావు ఉన్నారు.

సంబంధిత పోస్ట్