రాజాం మండలం పొగిరి గ్రామంలోని గ్రామానికి చివరిలో కళ్ళoలోని మామిడిచెట్టు క్రింద ఆరుగురు వ్యక్తులు పేకాటాడుతుండగా ఆకస్మికంగా రాజాం పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ మేరకు పేకాట పేకాటరాయుళ్లు వద్దనుండి 6140 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిపై ఎస్ఐ రవికిరణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు.